మా సబిత అక్క పుట్టినరోజు కి నేను గీచి పంపిన చిన్న గిప్ట్ ఇది. పాపం !ఎలా ఉన్న గాని చాలా సంతోషించింది .మనం ఇష్టం తో పిచ్చి గీతలు గీచి ఇచ్చినా అది "అపురూప కానుకే" కదా !
పాల బుగ్గల పసివాడు -పసిడి కాంతుల సూరీడు! పూల గుత్తి తో పిలిచాడు ..పలక లేదని అలక బూని మూతి ముడుచుకు కూచున్నాడు !!
కొత్త పాళీ గారు !మీరు నా బ్లాగ్ లో కామెంట్ రాసినందుకు చాలా సంతోషం గా ఉందండీ!మీ లాంటి సాహితీ మూర్తులు ఈ బుజ్జి తువ్వాయి వేసే తప్పటడుగులని సరిదిద్ది ... నడకలు నేర్పి ,నా లో కొత్త ఉత్సాహాన్ని నింపుతారని ఆశిస్తూ.... మీకు నా ధన్యవాదాలు .
5 కామెంట్లు:
సబిత అక్కకి అని తెలుగులో రాయాల్సింది.
నిజమే తార గారు !అప్పుడు అలా కుదిరింది .
అదే చిత్రాన్ని అప్ లోడ్ చేశాను .ఈసారి నుంచి మీరు చెప్పినట్టే చేస్తాను .మీకు ధన్యవాదాలు .
:-)
తువ్వాయి అని పేరు పెట్టుకున్నందుకు తగిన ప్రొఫైల్ బొమ్మని పెట్టుకున్నందుకు అభినందనలు!!
కొత్త పాళీ గారు !మీరు నా బ్లాగ్ లో కామెంట్ రాసినందుకు చాలా సంతోషం గా ఉందండీ!మీ లాంటి సాహితీ మూర్తులు ఈ బుజ్జి తువ్వాయి వేసే తప్పటడుగులని సరిదిద్ది ... నడకలు నేర్పి ,నా లో కొత్త ఉత్సాహాన్ని నింపుతారని ఆశిస్తూ....
మీకు నా ధన్యవాదాలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి