28, జులై 2010, బుధవారం

ప్రకృతి(నేను గీచిన మౌస్ పెయింటింగ్స్ ! )




నులి వెచ్చని ఉషోదయం -ప్రకృతి ఒడి లో పరవశం !!

6 కామెంట్‌లు:

swapna@kalalaprapancham చెప్పారు...

Superb

Unknown చెప్పారు...

manchi prayathnam..

anni markulu
నులి వెచ్చని ఉషోదయం -ప్రకృతి ఒడి లో పరవశం !!
mee captionake prasthuthaniki...

శ్రీను .కుడుపూడి చెప్పారు...

స్వప్న గారు !ధన్యవాదాలండి .

శ్రీను .కుడుపూడి చెప్పారు...

కిరణ్ గారు !నేను ఎంతో కష్టపడి గీశాను ఈ చిత్రాన్ని!
మీరు మార్కులన్నీ నా క్యాప్షన్ కి ఇచ్చేస్తే ఎలా ?హహ ..ధన్యవాదాలండి.

Unknown చెప్పారు...

ఏమీ లేదండీ, మీ వ్యాఖ్య లో నా పేరు కొంచెం కలిసింది కదా....పక్షపాతం ...అంతే..
:-)
తరవాత,

నా బ్లాగు కి స్వాగతం..

మీ సలహాలకీ స్వాగతం.....


మీ ప్రోత్సాహం


ఇస్తుంది నాకెంతో ఉత్సాహం...


నా బ్లాగు చిరునామం e-ఉషాకిరణాలు
చిరునామా http://eeushakiranalu.blogspot.com/


ఉషాకిరణ్

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చాలా బాగా గీస్తున్నారు మవుస్‌తో...

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...