10, ఏప్రిల్ 2010, శనివారం

నా ప్రియమైన శ్రీమతి ...



నిన్నటి రోజంతా అలసి సొలసి ఆదమరచి నిదుర లో కి జారుతున్న వేళ.. ..
ఒకటో రెండో 'అమృతపు చినుకు' లేవో ఆర్తి గా నా మోము ని ముద్దాడి నట్టు గుర్తు !
ఏమై ఉంటుందబ్బా ?!

అమ్మ దొంగా!
సిగ్గు తో ఎరుపెక్కిన నీ బుగ్గలే చెబుతున్నాయి ..,
అవి నీ' అధర మధుర సుధా చుంబనాలే' కదా !

అందుకేనా..ప్రతి ఉషోదయం నా కనులకు అత్యంత శోభాయమానం !
నిత్యం నా మదిలో వసంత కోయిల గానం !!

ఎందుకే చెలీ .. నేనంటే నీకు అంత ఇష్టం !!

2 కామెంట్‌లు:

సుభద్ర చెప్పారు...

soooooooooooooooooooooooooooo cute..
baabu mee kavitalu baagunnayi kaani coments yenduku ravatam ledaa anukunnaa!!aa word verification teeseyyamdi..coment rasaka wordverification untee abba ani vadilestaaru..

శ్రీను .కుడుపూడి చెప్పారు...

సుభద్ర గారు !మీకు నా ధన్యవాదాలు .మీ అమూల్యమైన సలహా కి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్ధం కావడం లేదు.నా కపి -త ల ని మీరు కవిత లు అన్నందుకు చాలా సంతోషం .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...