29, డిసెంబర్ 2010, బుధవారం

తల్లి రుణం తీర్చుకున్న తనయ.
















దేవుడి గుండె బండయ్యింది .
ఆ తల్లి 'అండ' కొండెక్కింది !



ఈ తల్లి నిండుకుండైంది .
తనే కొడుకయ్యింది !


తొణకకుండా ..వణకకుండా
ఓ కొత్త ఒరవడికి 'తొలి' అడుగైంది .



మనకి తెలియదు కానీ ..
ఆ తల్లి గుండె కరిగి ..
కన్నీరై కురిసే ఉంటది ..
ఈ కూతురు కాళ్ళు కడిగేందుకు !!

7 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

నిన్న నేనూ చూశానండి ఈ వార్త.

"మనకి తెలియదు కానీ ..
ఆ తల్లి గుండె కరిగి ..
కన్నీరై కురిసే ఉంటది ..
ఈ కూతురు కాళ్ళు కడిగేందుకు !!"

చాలా బాగా వ్యక్తీకరించారు మీ స్పందనని. తల్లీ తండ్రీ లేకపోయినా ఆ అమ్మాయి ధైర్యమే ఆమె భవిష్యత్తుకి పూలబాట అవుతుందని ఆశిస్తూ తనకి అడుగడుగునా తోడుండమని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

madhu చెప్పారు...

chala papam.... manaku ye chinna kastam vachinna oodarpunichedi amma odi alantidi aa amme ledante aa ammake chithi perchalante anta badhalonu amma runam terchukunna aa amai nijanga danyuralu

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@శిశిర గారు :ఇలాంటి వాళ్ళే మిగిలిన వాళ్ళకి మార్గదర్శి అవుతారు .
వాళ్ళ ధైర్యం వాళ్ళని నడిపిస్తుంది .
నిజానికి పేపర్ లో న్యూస్ చూసి మన స్పందనని ఇలా కూడా తెలపవచ్చని ..
మీ బ్లాగు చూసాకే నాకు అర్దమైంది .మీరు రాసిన 'బంధమంటే ఇదేనేమో' నా ఈ టపా కి స్పూర్తి .
మీ టపా లు అన్నీ చదువుతాను కానీ...కామెంట్ రాయాలంటేనే కొంచెం బద్ధకం :).ఏమీ అనుకోకండేం ..!

@మధు గారు :ఆ అమ్మాయి నిజంగా ధన్యురాలే .

Unknown చెప్పారు...

hai srinu
thalli runam teerchukunna tanaya..well said..papam thalli thandri leni aa ammayi ee lokam lo ela neggukoni vastado kada.. aa ammayiki ee jevitham lo edurayye odudhudukule dhairyamga edurkone shakthini ichi bhavishyath manchi jeevitham ivvalani devudu ivvalani prardhistunna.. aa ammayi jeevitham dhanyamainadi..ninna, monnativaraku aa thalli vadilo nidurinchinchina aa ammayi eeroju ame ni ontari chesi thalli tirigiraani lokalaku vellipoindi..aa thalli runam ee kuturu thalliki thalakorivi petti teerchukunnadi.. a thalli emi lokalalo vunna tana bidda nu choosukoni gunde karigi kannirai kurise viuntadi..
well said srinu...my sincere condolences to that child..god bless her..

అజ్ఞాత చెప్పారు...

నిజమే.
విశిష్ట వ్యక్తులనేవాళ్ళను దేవుడు (ఉంటే?) ప్రత్యేకంగా ఏమీ పుట్టించడు. మన మధ్యలోనే ఉంటారు, ఇలాంటి సందర్భాలలో బయటకు వస్తారు. మనం చెయ్యాల్సిందల్లా వాళ్ళ చేతలతో చెప్పే మాటలలోని స్పూర్తిని ముందుకు తీసుకెళ్ళడమే.

నందు చెప్పారు...

Chaalaa baagaa raasaarandi. Nijamae ammaayayinaa abbaayayinaa samaanamae parents vishayam lo

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@Rs reddy garu:Thank u sir.

@nandu garu:Thank u sir.

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...