9, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఆశ !



జాబిలి కి చీర కట్టాలని ఎన్నాళ్ళుగానో ..నాకో చిలిపి ఆశ !
నా" చెలి" వి నీవు కనిపించి కరుణించావు !!
చాలు ......
నా ఆశ ,అడియాశ కాలేదు ..... !

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆశను నిజం చేసిన మీ చెలికి మీరు నిజంగా రుణ పడ్డారు

శ్రీను .కుడుపూడి చెప్పారు...

కృష్ణా తీరం గారూ...మీకు నా ధన్య వాదములు .
నా చెలి ఋణం ..ఎప్పుడో తీర్చేసుకున్నానండి.మొన్న గాడిద మీద ఊరేగాలని అడిగితే ...నా వీపు మీద ఎక్కించుకుని తిప్పా...హహ

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...