16, ఏప్రిల్ 2019, మంగళవారం

అ'పరిచితులం '!

మనిద్దరి మధ్య 'ఆలింగనం 'చేసుకునేంత పరిచయం లేదు.
 అసలు పలకరించుకోలేనంత  అపరిచితమూ  లేదు.
' ముఖ పుస్తకం'లో మనిద్దరం ఎప్పటికీ విడిపోలేని అ'పరిచితులం'!

కామెంట్‌లు లేవు:

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...