20, జూన్ 2011, సోమవారం

నిజాలు

మనసు ని వెన్నెల లా చేసి చూడు...జీవితం మనం అనుకోనేంత 'చిక్కుముడి' కాదు!




మన నెత్తి మీద బండ రాళ్ళు ఏమి లేవు..మన చుట్టూ మనకు మనమే గీసుకున్న లక్ష్మణ గీతలు తప్ప...!!






మన' రంగుల కలలే 'మనకు భారం కాకూడదు ,చితాకోక చిలుక ని చూడు ...రంగుల దుప్పటి కప్పుకొని ఎంత స్వేచ్చగా ...ఎగురుతుందో!!






మనం ఎవరికోసమో ఎదురు చూడటం మన అవివేకం !-

'గడ్డి పువ్వు'ని చూడు ..దేవుడి పూజకు పనికి రాకున్నాఉదయ కాలపు మంచు లో ఎలా మెరిసిపోతుందో !!






జీవితం లో దేనినీ ఆశించ వద్దు ....శాసించు !!

నీవు కోరుకున్న జీవితం ..నీ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది ..!

6 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

చాలా బాగా చెప్పారు. అందరూ తెలుసుకోవలసిన నిజాలివి. కానీ, టపా రాయడానికి నాలుగు నెలలు సమయం తీసుకోవడమే బాగాలేదు. :) మళ్ళీ అదృశ్యమైపోకండి.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

Tnank u sishira garu..
a life lo chinna problem face chesanu..
anduke ..mounam gaa undipoyanu.
konchem system problem kuda undatam tho sariga blog lo continue ga rayaleka potunnanu.

శిశిర చెప్పారు...

మీరు ఆ ప్రాబ్లం నుండి బయటపడే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఇబ్బంది పడుతున్నా అధైర్యపడకండి. అన్నీ సర్దుకుంటాయి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

Thank u sishira garu.

the tree చెప్పారు...

chakkaga raasthunnaru, endukani chaala gap theesukonnaru, keep writing.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@the tree:Thank u andi.
e madya rayadam kudaratam ledu.
naku system ledu.office system li telugu font ravadam ledu.adi problem...:)
net ki veldam ante time saripovadam ledu.
rayadaniki try chestanamdi.

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...