9, అక్టోబర్ 2010, శనివారం

శాటిస్ఫేక్షన్!



నా గొంతుకలో పొలమారినప్పుడల్లా...
నాలో చిన్న శాటిస్ఫేక్షన్!
నా కోసం ఎవరో ..
ఎక్కడో అలోచిస్తున్నారన్న 'పిచ్చిఅలోచన '!

నిజం తెలీక కాదు ..
సైన్సు ఎరుగక కాదు ...
ఈ అభాగ్య నగరం లో ఒంటరితనం తో అలమటించే
నా చిన్ని హృదయానికి
ఈ 'పిచ్చి ఆలోచనే' ఓ పెద్ద 'ఓదార్పు' మరి !

నిజం చెప్పొద్దూ ...
ఒక్కోసారి ..
మనల్ని మనం మోసం చేసుకోవడం లో కూడా..
"ఆనందం"ఉంటుంది సుమీ !

5 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

అవును. చాలా బాగా చెప్పారు.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>ఒక్కోసారి ..
మనల్ని మనం మోసం చేసుకోవడం లో కూడా..
"ఆనందం"ఉంటుంది సుమీ..

బాగుంది..ఫాంట్ సైజు మరీ పెద్దదిగా పెట్టినట్టున్నారు...

Unknown చెప్పారు...

very good..mee alochana chala bagundi..endukante andaram edo time aa asalo jeevistamuaa ..adi manassu ki anandam istadi..manalani istapadevaalu ekkadunna manalini talachukuntuvuntarani asa...aa asae manalini happyga vunchutadi..okaru talachukuntunnaru ani manasu entho anandamtho vuntadi etuvanti badhanaina maripistadi kada...

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@శిశిర గారు :ధన్యవాదాలు శిశిర గారు !

@శేఖర్ గారు :ధన్యవాదాలండీ ..ఇప్పుడు ఫాంట్ సైజు తగ్గించాను .

@సబిత గారు : సంతోషమండీ ..సబిత గారు .తమ్ముడి ని కదా ..అని మరీ ఎక్కువ పొగడకండీ .
నాకు కొమ్ములు వచ్చేస్తాయి .

అరుణ్ కుమార్ ఆలూరి చెప్పారు...

"శాటిస్ఫేక్షన్!" was nice.. keep going..

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...